గాజు కుప్పె లోన కడగుచు దీపంబు
యేట్టులుండు, జ్ఞానమ ' ట్టులుండు ;
తెలిసిన'ట్టి వారి దేహబులందుల .
విశ్వధాభిరామ, వినుర వేమ
Even as a lamp shines in a glass vase,
thus shineth wisdom dwelling
in the bodies of men of understanding
Listen O Vema, dear to the Lord of all !
No comments:
Post a Comment