కల్ల - గురుడు గట్టు , నె'ల్ల కర్మంబుల
మధ్య - గురుడు గట్టు , మంత్రం - చయము
ఉత్తమందు గట్టు , యోగ - సామ్రాజ్యంబు
విశ్వధాభిరామ వినర వేమా
A false teacher restrains us in all our acts
The middling, ordinary teacher, makes a multitude of senseless spells.
But the good one combines the whole power of excellence.
Listen o vema, dear to the lord of all.
No comments:
Post a Comment