కొండెగాడుఁ జావ కొంప ధనుక భోవు,
వంతుకింతే కాని, వగపు లేదు
కొంకనక్కఁ జావ గొర్రెలే' మిటికే' డ్చు ?
విశ్వధాభిరామ, వినుర వేమ
వంతుకింతే కాని, వగపు లేదు
కొంకనక్కఁ జావ గొర్రెలే' మిటికే' డ్చు ?
విశ్వధాభిరామ, వినుర వేమ
When a backbiter dies, you should go to the funeral at his house;
but merely for decency's sake: it is impossible to grieve in reality:
can the sheep lament the death of a wolf?
Listen O Vema, dear to the Lord of All !
No comments:
Post a Comment