అల్పుఁడె'పుడు బల్కు, నా' డంబరము గాను,
సజ్జనుండు బలుకు, చల్ల గాను.
కంచు మోగిన'ట్లు కనకంబు మోగునా ?
విశ్వదాభిరామ, వినుర వేమ
The light man will always talk big,
but the excellent speaks coolly.
Consider, will gold ring like bell metal?
Listen O Vema, dear to the Lord of All!
No comments:
Post a Comment